సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మునుగోడు నియోజకవర్గంలోని ఎస్.లింగోటం సెక్టార్ పరిధిలో బీఎస్పీ అభ్యర్థి ఆందోజు శంకరచారి గారి ఏనుగు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది...అదేవిధంగా నేడు మునుగోడులో జరగనున్న బహుజనుల ఆత్మ గౌరవ సభలో పాల్గొనేందుకు విచ్చేసిన జాతీయ కో-ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతంలని, రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.యస్.ప్రవీణ్ కుమార్ లను , రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ శ్రీ మంద ప్రభాకర్లను మర్యాద పూర్వకంగా యెర్రా కామేష్ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలవడం జరిగింది.
-----------------------
Admin