సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం లాలీతండా కు చెందిన భూక్యా బాలు నాయక్ జిల్లా సేవాలాల్ యూత్ అధ్యక్షులు గా మూడవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆదివారం కోదాడ లో జరిగిన విస్తృత సమావేశంలో సేవాలాల్ వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్ ఆదేశాల మేరకు రాష్ట్ర కన్వీనర్ మాలోతు సైదా నాయక్ సేవాలాల్ జిల్లా యూత్ అధ్యక్షులు గా నియామకం చేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్బంగా బాలు నాయక్ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో మూడవ సారి యూత్ అధ్యక్షులు గా నియమించినందుకు రాష్ట్ర నాయకులకు ధన్యవాదములు తెలిపారు....
-----------------------
Admin