Friday, 08 May 2026 09:24:30 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

నీట్ లో ప్రతిభ చాటిన హుజూర్ ముద్దుబిడ్డ ఎడ్ల సాయి దిశ్విత...

Date : 06 June 2024 09:32 AM Views : 546

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్- (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ ఫలితాలలో హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఎడ్ల సాయి దిశ్విత 657 మార్కులతో ప్రతిభ చాటింది.బయాలజీ, ఫిజిక్స్,కెమిస్ట్రీ సబ్జెక్టులతో మొత్తం 720 మార్కులకు నిర్వహించిన నీట్ ఎంట్రన్స్ లో 98.97 శాతంతో ఎస్సీ కేటగిరీలో 491 ర్యాంక్ సాధించింది.తమ కుమార్తె నీట్ ఎంట్రెన్స్ లో ప్రతిభ కనబరచడం పట్ల తల్లిదండ్రులు గోపయ్య,శారద హర్షం వ్యక్తం చేశారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :