సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : జిల్లా సమైక్య అధ్యక్షులుగా ఈశ్వరమ్మ గురువారం ఎన్నికయ్యారు శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలోని డిఆర్డిఏ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అధ్యక్ష ఎన్నిక పోటీల్లో ఈమె 9 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినట్లు ఆమె విలేకరులు తెలిపారు. ఐదు మంది శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్ష కోటికి బాదులు ఉండగా తాను 9 ఓట్లు ఆర్ధికతతో గెలుపొంది జిల్లా అధ్యక్షురాలుగా నియమినట్లు ఆమె తెలిపారు ఈ ఎన్నిక కార్యక్రమంలో డిపిఎంవో నాగరాజు వామపిడి నరసయ్య ఉన్నారాన్నరు. ఇవి ఎంపిక పట్ల వేలు ఏటీఎం రమణప్ప సీసీలు శ్రీనివాసులు హేమభూషణ్ మండల సమైక్య కార్యదర్శి లక్ష్మీనరసమ్మ.. కోశాధికారి బ్రాహ్మిని మహిళా సంఘం నాయకురాలు ప్రసాదమ్మ..సిబ్బంది లక్ష్మి తది తర లు హర్షం వ్యక్తం చేశారు...
-----------------------
Admin