సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు మండల కేంద్రములో క్రిస్మస్ పర్వదిన సందర్భంగా పాలకవీడు యూత్ అధ్వర్యంలో నిర్వహించినవాలీబాల్,షాట్పూట్ గేమ్ లలో విజయం సాధించిన వారికి యూత్ సభ్యులు బహుమతులు అందించారు.వాలీబాల్ లో ప్రథమ బహుమతి పాలకవీడు జట్టు, ద్వితీయ బహుమతి జానపహాడ్ దర్గా జట్టు, షాట్ పూట్ లో బోలాగాని అన్వేష్ లు గెలుచుకున్నారు.ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్, యూత్ నాయకులు కొండ రమేష్, కొండ రాము, వర్కాల దుర్గాప్రసాద్, మామిడి సురేష్, కొండ సురేష్,లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin