సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం : స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు పుట్టి రవి అధ్యక్షతన జరిగిన మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని అల్లాడి పౌల్ రాజ్ మాట్లాడుతు భద్రాచలం లో AMC కాలనీ, మనుబోతుల చెరువు కాలనిలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు అర్హులైన SC, BC,మైనారిటీ లకు సంబందించిన నిరుపేద కుటుంబలకు ఇవ్వాలని. అలా కాకుండా ఒకే వర్గానికి సంబందించిన వారికే కేటాయించలని నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుదం అని....... గతంలో జనాభా ప్రతిపధికన డబల్ బెడ్ రూమ్ ఇల్ల మంజూరు జరిగింది అని, ఇపుడు కూడా మునుపటి లాగానే జనాభా ప్రతిపదిక ప్రకారమే ఇల్లు మంజూరు చేయాలనీ డిమాండ్ చేసారు..... ఆలా కాకుండా ఒకే వర్గానికి ఇల్లు కేటాంపు చేస్తే ఆమరణ నిరాహార దిక్షలు సైతం చేస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయరాజు, కనకరాజు,డేగల రాజు, బాలేం ఉదయ్ కాంత్, కుసిని శ్యామ్, మురికి శ్రీను, వర్ల రామకృష్ణ,శాంతి రాజు, చీకటి దాసింబాబు,సామ్యల్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin