సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మృతి దేశానికి తీరని లోటు డిసిసి అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు
-----------------------
Admin