సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ లోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో ఆర్మూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ షేక్ మున్నాభాయ్ కూతురు వివాహం రంగ రంగ వైభవంగా జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు హాజరై పెళ్ళికొడుకు ఆశీర్వాదం ఇచ్చారు ఇట్టి కార్యక్రమంలో పార్టీలకు విభేదాలు లేకుండా ప్రతి ఒక పార్టీ వారు మున్నాభాయ్ కలిసి ముబారక్ తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగా జీవన్ రెడ్డి మున్నాభాయ్ కుటుంబ సభ్యులతో పిల్లలతో వేదికపై ఆర్మూర్ ఎమ్మెల్యే ముబారక్ తెలిపారు. మున్నాభాయ్ కూతురు వివాహానికి వచ్చిన సభ్యులందరికీ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు షాదీ ముబారక్ చెప్పుకుంటూ కలిశారు.
-----------------------
Admin