సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి పట్టణ రైల్వే కమాన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి డాక్టర్ అంబేద్కర్ గారి గురించి ప్రసంగించడం జరిగింది కామారెడ్డి పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ గారిని మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని మా బి బి ఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు శ్రీనివాస్ గౌడ్ బి ఆర్ ఎస్ పట్టణ యువజన అధ్యక్షులు చలిమల భాను ప్రసాద్ టిఆర్ఎస్ నాయకులు మహమ్మద్ నజరుద్దీన్ కుంబాల రవి యాదవ్ లక్ష్మీనారాయణ మల్లేష్ యాదవ్ సాంగ్ మోహన్ కృష్ణ యాదవ్ డెవలప్ శ్రీనివాస్ వహిత్ ఆది సాయి తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
-----------------------
Reporter