Saturday, 18 April 2026 08:16:28 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

వాహనాలపై ప్రయాణం చేసే వారు రోడ్డుపై జాగ్రత్తగా ప్రయాణించాలి...

Date : 21 July 2023 06:45 AM Views : 398

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్డు మలుపుల వద్ద వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని షాద్ నగర్ డివిజన్ ట్రాఫిక్ సీఐ శ్రీశైలం పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా నడపాలని, అలాగే వాహనాలను మలుపుల మలిపే క్రమంలో రెండు వైపులా చూసి వెళ్లాలని కోరారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి అని తెలియజేసారు. ముఖ్యంగా నీరు చేరడం వల్ల రోడ్లపైకి ఇసుక, మట్టి కొట్టుకొచ్చి వాహనాలు కింద పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున వాహనం నడిపేవారు అతివేగంగా వెళ్లడం ద్వారా వాహనం అదుపుతప్పి కిందకు పడి గాయాలు అయ్యే అవకాశం ఉందని, కావున వాహనం నిదానంగా నడపవలెనని అన్నారు. వాహనం నడిపే సమయంలో రోడ్డుపై ఉన్న నీటి దగ్గర నిదానంగా వెళ్ళవలెను ఎందుకంటే ప్రస్తుతం రోడ్లు వర్షంతో తడిసి ఉండటం వల్ల రోడ్ల పైన అక్కడక్కడ గుంతలు ఉంటాయి కాబట్టి వాటిలో నీరు చేరడంతో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే నిదానంగా వెళ్లాలని సూచించారు. అత్యవసర సమయాల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే 100 కి కాల్ చేయాలన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :