Wednesday, 29 July 2026 12:20:07 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ముత్యాల సునీల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు....

Date : 24 July 2023 01:49 AM Views : 445

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఇంచార్జ్ ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్ కి గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లను మర్యాదపూర్వకంగా కలిశారు .బాల్కొండ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మమేకమై పార్టీని ముందుకు తీసుకెళ్లేలా నా వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మర్యాదపూర్వకంగా వారిని కలిశారు .అలాగే బాల్కొండ అర్హులందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే బాధ్యత తనదేనని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ కేసుల్లో ఇరుక్కుంటున్నారని చెప్పారు ఇలా జరగద్దని సదుద్దేశంతోఅర్హులైన వారికి లైసెన్స్ ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు చెప్పారు, ఈ అవకాశాన్ని సద్వినియోగంచే సుకోవాలని కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: