Monday, 14 September 2026 01:54:59 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ల కమిటీ మీటింగ్ లో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చందుపట్ల రాజిరెడ్డి

Date : 05 September 2025 02:29 AM Views : 232

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్ లో జరిగినటువంటి రాష్ట్ర మార్కెట్ కమిటీ చైర్మన్ ల సమావేశం గౌరవ గడ్డిఅన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి గారు ,నిజామాబాద్ AMC చైర్మన్ గంగిరెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో మార్కెట్ల అభివృద్ధి పనులు మరియు రైతుల సమస్యల గురించి ముఖ్యంగా చర్చించడం జరిగింది, మార్కెట్ కమిటీ ల సమస్యలను అందరూ కలసి కట్టుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను సత్వరమే పరిష్కారమయ్యే దిశగా కృషిచేయాలని సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు మరియు తెలంగాణ రాష్ట్రం లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు అందరూ పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :