సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూరు నియోజకవర్గం లోని మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార భాగంలో మహిళలు మంగళారతులు స్వాగతం పలికారు పైడి రాకేష్ రెడ్డి కు గజమాలతో సత్కరించారు. మాదాపూర్ గుట్ట నాశనం కావడంలో ప్రధాన సూత గారి ఎమ్మెల్యే అక్రమ కబ్జాలు ల్యాండ్ సెటిల్మెంట్ వంటి చేయడంలో జీవన్ రెడ్డి అనుచరులు ఉంటారు. ఒక ఇల్లు నిర్మించని జీవన్ రెడ్డి 100 కోట్ల ఇల్లు కట్టాడు అవి ఎలా వచ్చాయో చెప్పాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు సురేష్ నాయక్ ఎంపీటీసీ గోవూరి ఓడ్డెన్న, రాజు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin