Wednesday, 29 July 2026 05:41:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భారతీయ జనతా పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ జ్యోతి ప్రసాద్ అరెస్టుకు నిరసనగా ధర్నా కార్యక్రమం...

Date : 15 May 2023 05:43 AM Views : 619

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లో భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు చేసి తన అధికార బలాన్ని ఉపయోగించి బిజెపి నాయకులను అణిచివేతకు గురి చేస్తున్నారని, హరికృష్ణ తెలియజేశారు. పుట్టపర్తి లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక స్థానిక నాయకులు నియోజవర్గ అధికార పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలియజేశారు. పుట్టపర్తి అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ప్రతిపక్షాల నోరునక్కి అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారని హరికృష్ణ తెలియజేశారు భారతీయ జనతా పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన ఆక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమని ఇలాంటి ఘటనలను తీవ్రంగా ఖండిస్తామని తెలియజేశారు భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ పుట్టపర్తి అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధితో బిజెపి నాయకులు ఉంటారని తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో అధికార వైసీపీ పార్టీ నాయకులు నోరు విప్పే ప్రతిపక్షాన్ని కానరాకుండా చేయాలని కంకణం కట్టుకున్నారని హరికృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో రత్నాకరం కొండం రాజుకత్తి రాజా రెడ్డి శేషాద్రి నాయుడు బాలగంగాధర్ సోకే రామాంజనేయులు గంగి శెట్టి గారు నారాయణ శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: