Monday, 14 September 2026 09:16:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గిరిజనులకు తాగునీటి అవసరాలు తీర్చిన వీర్లపల్లి శంకర్...

Date : 01 August 2023 12:01 AM Views : 448

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : నందిగామ మండల్ : షాద్ నగర్ నియోజక వర్గంలోని నందిగామ మండలం బండ కుంట తండాలో గత 15 రోజుల క్రితం తండావాసులు త్రాగునీటికి ఇబ్బంది ఉంది అని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ దృష్టికి తేవడంతో సోమవారం తండాలో బోరు వేశారు. బోరు మోటర్ ను వీర్లపల్లి శంకర్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిగామ మండల పార్టీ అధ్యక్షుడు జంగా నర్సింహ, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, కుమార స్వామి గౌడ్, చంద్రపాల్ రెడ్డి, తుపాకుల శేఖర్, ముబారక్, రాయికల్ శ్రీనివాస్, సుదర్శన్, అశోక్, శ్రీధర్, నవీన్, తదితరులు పాల్గొన్నారు. బోరు సౌకర్యం కల్పించిన వీర్లపల్లి శంకర్ కు, కాంగ్రెస్ నాయకులకు, తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :