సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గద్వాల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, కెసిఆర్ ను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర, ఖమ్మం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్, అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు...
-----------------------
Admin