Wednesday, 29 July 2026 06:00:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పాత్రికేయులకు ఇంటి నివాస స్థలం ల కొరకు రోడ్డుపై బైఠాయించడం దారుణం...

Date : 21 July 2023 05:59 AM Views : 495

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఇంటి స్థలాలు కావాలని న్యాయబద్ధమైన కోర్కెలతో మీడియా ప్రతినిధులు రోడ్డుపై బైఠాయించడం దారుణమైన విషయంగా ఏపియుడ్బ్లుజే, ఐజేయు నాయకులు శ్రీనివాసులు, బాబు,మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. గురువారం వారు ఇంటిస్థలాలు కోసం 4వ రోజు రిలే నిరాహారదీక్షలు చేస్తున్న మీడియా ప్రతినిధులకు పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. అనంతరం తహశీల్దార్ రామనాథరెడ్డిని కలిసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వున్న పాత్రికేయుల సమస్యలపై పోరాడడానికి భవిష్యత్ లో కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 25 వేలమందికి ఇంటి స్థలాలు మంజూరు చేసి ఇళ్ళ నిర్మాణాలు చేశామని చెపుతున్న ఎమ్మెల్యే కేవలం 8 మంది పాత్రికేయులకు 5 సెంట్లు చొప్పున ఇంటి స్థలం మంజూరు చేయకపోవడం బాధాకరం అన్నారు. కార్యక్రమంలో సీనియర్ మీడియా ప్రతినిధులు మురళి, సంతోష రెడ్డి,మహేష్, షాజహాన భాష, ఫిరోజ్, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :