సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు మండలం.సంక్రాంతి పండగ పురస్కరించుకొని మండలంలోని గుండె బోయిన గూడెం గ్రామంలో సోమవారం ముగ్గుల పోటీ నిర్వహించారు. గ్రామానికి చెందిన యువతులు,మహిళలు పాల్గొని పండుగ విశిష్టత చాటేలా తీరొక్క రంగులతో ముగ్గులు వేశారు.ఈ ఈ కార్యక్రమానికి ఎంపీపీ గోపాల్ నాయక్ హాజరై మాట్లాడుతూ.సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో. కో ఆప్షన్ నెంబర్ వాజిద్.కాంగ్రెస్ పార్టీ నాయకులు యాతం శ్రీనివాస్. ముండ్ల నగేష్. యడ్ల వీరయ్య. జానపాటి హనుమంతరావు. వెంకట్ నాయుడు.కమల బాబు. వేణు. రవి దాసరి శ్రీను.యూత్ సభ్యులు పాల్గొన్నారు.
-----------------------
Admin