సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం లోని మేళ్లచెరువు మండలం హేమ్ల తండాలోని 166 ప్లాట్లు గల ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వ అధికారులు పారదర్శకంగా తీర్మానం చేశారు .ధరావత్ జమ్మూ, రంగమ్మ, ,బానోత్ అరుణ ,ధరావత్ బుల్లి, రమేష్ ,బాడావత్ శారద, భూక్యా జ్యోతి తదితరులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు .ఎమ్మార్వో దామోదర్ రావు పంచాయతీ కార్యదర్శి నాగేంద్రబాబు సర్పంచ్ భూక్యా బిక్షం వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin