సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ నియోజకవర్గము గోరంట్ల మండలం బాలన్న గారి పల్లికి చెందిన గోరంట్ల మండలం అగ్రి అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ పోతుల రామకృష్ణారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలుని గుర్తించిన పెనుగొండ బాబయ్య స్వామి దర్గా కమిటీ శ్రీ పోతుల రామకృష్ణారెడ్డిని సమాజ సేవకులుగా గుర్తించి పెనుగొండ బాబయ్య స్వామి ఉరుసు గంధం సందర్భంగా శ్రీ పోతుల రామకృష్ణారెడ్డికి శాలువా పూలమాలతో సత్కరించి "పెనుకొండ దర్గా" నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డ్అవార్డు పెనుగొండ బాబయ్య స్వామి దర్గా పిఠాధిపతి తాజ్ బాబా, జాబిలి చాంద్ బాషా, పెనుగొండ డిఎస్పి హుస్సేన్ పీరా ,దర్గా కమిటీ చేతుల మీదుగా శ్రీ పోతుల రామకృష్ణారెడ్డికి అవార్డు ప్రధానం చేశారు....
-----------------------
Admin