Wednesday, 29 July 2026 04:41:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఏబీవీపీ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మైదానంలో క్రీడలు ...

Date : 21 January 2024 06:45 AM Views : 379

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏబీవీపీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజు క్రీడా సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సంఘటన మంత్రి రాజశేఖర మాట్లాడుతూ యువకులు చదువు పట్లనే కాకుండా క్రీడాల పట్ల కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వెంకటకృష్ణ,జిల్లా కన్వీనర్ సునీల్, స్పోర్ట్స్ కన్వీనర్ సుహాస్ రెడ్డి, బాలకృష్ణ ఇతర కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అలాగే పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు జస్ట్ అనిల్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :