Friday, 08 May 2026 11:48:03 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

50% ఎమ్మెల్యే సీట్లు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ప్రకటించాలి...

Date : 07 July 2023 01:33 AM Views : 372

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రాష్ట్రంలో60 శాతం పైబడి ఉన్న బీసీలకు ఎమ్మెల్యే సీట్ల50% కేటాయించాలి. బీజేపీ, బి ఆర్ ఎస్, కాంగ్రెస్ ఇతర అన్ని పార్టీలు బీసీలకు 50% సీట్లు కేటాయించాలి, మహిళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి ఏ పార్టీ అయినా ఉండండి గెలిచే సీట్లలో బీసీ నాయకులు ఎమ్మెల్యే సీట్ ని అడగాలి అవసరమైతే ప్రతి బీసీ నాయకులు ఎదురు తిరగాలి గెలిసే సీట్లలోనే సాధించుకోవాలి. ఓడిపోయే సీట్లలో సీటు తెచ్చుకొని ఓటమి పాలు కావద్దు. ప్రతి పార్టీ బీసీ నాయకులు మీ పార్టీ అధిష్టానం డిమాండ్ తెలియజేయాలని బీసీ నాయకురాలు చీకూరి లీలావతి పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :