సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం నూతనంగా ప్రారంభించిన 108 వాహనాలను ప్రారంభించిన డాక్టర్ శ్రేష్ట గారిచే 108 సర్వీసును ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని స్టాఫ్ మొత్తం నిర్వహణలో పాల్గొని ఈ ప్రారంభ పాల్గొన్నవారు డాక్టర్ శ్రేష్ట రాధాస్వామి సూపర్వైజర్ తులసి నజీర్ ఈ కార్యక్రమంలో తదితరులు అందరూ పాల్గొన్నారు
-----------------------
Admin