Friday, 08 May 2026 09:24:31 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

పెంపుడు కక్క మరణం తో ఓ యువకుడు ఆత్మహత్య...

Date : 03 January 2025 12:51 PM Views : 363

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : ఓ యువకుడు తన పెంపుడు కక్క మరణాన్ని తట్టుకోలేకపోయాడు. తొమ్మిదేళ్లుగా పెంచుకున్న కుక్క అనారోగ్యంతో మృతి చెందడంతో దాన్ని ఖననం చేసి ఇంటికి వెళ్లాడు యువకుడు. తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో కుక్క చైన్‌తోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది...పెంపుడు కుక్క చనిపోవడాన్ని చూసి జీర్ణించుకోలేని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. బెంగళూరు ఉత్తర తాలూకాలోని హెగ్గదేవన్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన పెంపుడు కుక్కను ఎంతో ఇష్టపడే ఓ వ్యక్తి ఇటీవల మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క మరణంతో ఆ బాధను దిగమింగులేక ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు, తన పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక రాజశేఖర్(33) అనే వ్యక్తి బలవన్మరానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నగరంలోని హెగ్గడదేవనపురలో ఉండే ఇతను కొంత కాలంగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కకు బౌన్సీ అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. అయితే అది అనారోగ్యంతో చనిపోగా ఖననం చేసిన అనంతరం ఇంటికి వచ్చిన రాజశేఖర్.. బాధతో కుక్కకు ఉపయోగించిన చైన్‌తోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 35 ఏళ్ల రాజశేఖర్ మృతిని కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గత 9 సంవత్సరాలుగా పెంచుకున్న ప్రియమైన కుక్క 2024 చివరి రోజు డిసెంబర్ 31న మరణించింది. దీంతో మనస్తాపానికి గురైన రాజశేఖర్ బుధవారం(జనవరి 1) ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజశేఖర్ నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో పనిచేస్తున్నాడు. 1కుక్క చనిపోవడంతో తీవ్ర బాధగా ఉందని స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :