సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం MLA పొదేం వీరయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన విజయ్ గాంధీ,మరియు పలువురు నాయకులు,కార్యకర్తలు, భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు-సీనియర్ కాంగ్రెస్ నాయకులు-పెద్దలు శ్రీ పొదేం వీరయ్య కు "జన్మదినం మరియు ముక్కోటి ఏకాదశి" పర్వదినం సందర్భంగా... నేడు క్యాంపు కార్యాలయంనందు ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి-శ్రీరాములవారి ప్రసాదాన్ని అందజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ యువనేత శ్రీ బట్టా విజయ్ గాంధీ...!!! ఈ కార్యక్రమంలో... నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు-ప్రజాప్రతినిధులు-మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు-కాంగ్రెస్ పార్టీ సర్పంచులు తాటి వీరాంజనేయులు-పాయం వెంకటేశ్వర్లు-సెర్పా వేంకటేశ్వర్లు-పెద్దలు బొర్రా భద్రయ్య గారు-మాజీ సర్పంచ్ బొర్రా శ్రీను-యువజన కాంగ్రెస్ నాయకులు-సోషల్ మీడియా సభ్యులు-విజయ్ గాంధీ యువసేనా సభ్యులు తదితరులు పాల్గొన్నారు...!!!
-----------------------
Admin