Wednesday, 29 July 2026 06:13:34 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దొరుకుతే దొంగ లేకుంటే దొర...

Date : 31 May 2025 05:40 PM Views : 976

సర్కార్ టీవీ న్యూస్ / గద్వాల జిల్లా : గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు ఓ దొంగ.... ఈ సంఘటన గద్వాల పట్టణంలో శుక్రవారం రాత్రి సమయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గద్వాల బస్టాండ్ లోపల నుంచి బయటకు వస్తున్న సమయంలో ధరూర్ మండలం, భీంపురం గ్రామానికి చెందిన నలుగురు మహిళలను అనుసరించిన దొంగ అదును చూశాడు. ఒక మహిళ మెడలో నుంచి చైన్ లాక్కునేందుకు ప్రయత్నం చేశారు. దాంతో అప్రమత్తమైన మహిళలు గట్టిగా కేకలు వేయడంతో దొంగ పరారయ్యాడు. అటుగా వస్తున్న ఇద్దరు యువకులు బైక్ పై దొంగను వెంబడించినప్పటికీ దొంగలు బస్టాండ్ లోపలికి వెళ్లి తప్పించుకున్నారు. మెడలో నుంచి చైన్ లాక్కునేందుకు ప్రయత్నం చేసిన వ్యక్తి తెల్ల చొక్కా వేసుకున్నాడని, సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు వయస్సు ఉంటుందని మహిళలు తెలిపారు. పోలీసులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బస్టాండు ఆవరణలో అనవసరంగా తిరుగుతున్న వ్యక్తుల పై ఓ కదలిక ఉంచాలని పట్టణ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :