సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ అక్కదేవతల ఆలయంలో ఓబుల దేవర చెరువు మండలంల ఏ డి సి సి బ్యాంక్ మేనేజర్ కుసుమ, కిషోర్ కుమార్ రెడ్డి దంపతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. అన్నాదానం, నగదు విరాళం. శ్రీ సత్య సాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం అల్లాపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న దాదిరెడ్డిపల్లి గ్రామ వెలసిన శ్రీ అక్కదేవతల ఆలయంలో , ఓబుల దేవర చెరువు ఏ డి సి సి బ్యాంక్ మేనేజర్ కుసుమ, కిషోర్ కుమార్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధికి (5116) ఐదు వేలు నూట పదహారు రూపాయిలు నగదు విరాళం ఇవ్వగా, అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారని పూజారి వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమం, అల్లాపల్లి సొసైటీ సెక్రటరీ రామాంజనేయులు, గౌని పల్లి యువసేవకులు మల్లెల రమేశ్ పాల్గొన్నారు...
-----------------------
Admin