Sunday, 13 September 2026 11:03:20 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అవినీతిపై విచారణ జరపాలి... కలెక్టర్ ఎస్ వెంకట్రావుకు వినతిపత్రం

Date : 27 March 2024 07:47 AM Views : 284

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం పాతర్ల పహాడ్ గ్రామంలో సంఘ బంధాల్లో జరుగుతున్న అవినీతిపై విచారణ సేపటి దోషులను కఠినంగా శిక్షించాలని పాతర్లపాడు సంఘ బంధం సభ్యులు పులి వినోద, బోలక పద్మ, భీమ గాని రాధమ్మ డిమాండ్ చేశారు. అందుకోసం వారు సభ్యులతో కలిసి మంగళవారం కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.... పాతర్లపాడు గ్రామంలో విలేజ్ బుక్కు కీపర్ (వి బి కే) లు గా పనిచేస్తున్న గుంటూరు తిరుమలమ్మ, మద్దికుంట రాధా, కొప్పుల మానసలు, గత పది ఏళ్లుగా పని చేస్తున్నారు. అందులో వారు చెప్పింది వేదంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేస్తూ . చదువురాని సంఘ బంధం సభ్యుల సంబంధిత బుక్కులు దగ్గర పెట్టుకుని వారికి తెలియకుండానే వారిచే సంతకాలు పెట్టించుకుంటున్నారని ఆరోపించారు. పొదుపు తీసుకున్నారంటే పర్సంటేజీలా రూపంలో వాళ్లకు ఇవ్వాల్సిందేనని అన్నారు. విబికేలు బెదిరిస్తున్నారని చెప్పారు. ఎలాంటి అర్హతలు లేకుండా వీళ్ళు విబికేలుగా కొనసాగుతున్నారని, గ్రామంలో ఎంతోమంది కంప్యూటర్ నాలెడ్జి ఉన్న అర్హత కలిగిన వాళ్లు ఉన్నారని వీళ్ళనే ఎందుకు కొనసాగించాలని ప్రశ్నించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి నూతన బాడీని ఎన్నుకోవాలని నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కిస్తున్నారని వాపోయారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: