Tuesday, 15 September 2026 09:15:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు...

Date : 26 October 2023 06:05 AM Views : 221

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని హుజూర్ నగర్ మండలం అల్లిపురం సర్పంచ్ కోళ్ల పొడి వెంకయ్య మాజీ సర్పంచ్ భోగాల పిచ్చిరెడ్డి కాలపల్లి తండా సర్పంచ్ వారి ఆధ్వర్యంలో ఉత్తంకుమార్ రెడ్డి గారి సమక్షంలో వందమంది టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది మల్రెడ్డి వీరారెడ్డి, బేత నరసింహారెడ్డి, బేత నరేందర్ రెడ్డి, గుజ్జల రామిరెడ్డి వైఎస్ఆర్ పార్టీ వింజమూరు వీరబాబు, యంజమూరి మాధవరావు, పాతకోటి వెంకన్న, బుర్ర జోజి ,చెడపంగు లాజర్, చిన్న పంగు లక్ష్మయ్య జాయిన్ అయ్యారు పొట్టి బంగారం ,వింజమూరు రాజేష్ ,కొమ్మనమైన నాగరాజు ,ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జాయిన్ కావడం జరిగింది ఈ కార్యక్రమంలో అల్లిపురం పిఎసిఎస్ డైరెక్టర్ అంతోని హుజూర్ నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు గంగసాని ఎల్లారెడ్డి ,గోలి కోటయ్య ,వెంకయ్య కనకయ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :