సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : సోమందేపల్లి లో ఆర్డిటి ఆధ్వర్యంలో లక్ష్మివెంకటేశ్వర కళ్యాణ మండపం నుండి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వరకు బాలికలే భావి తరాల భవిషత్తు,ఆడ పిల్ల చదువు ఇంటికి వెలుగు అంటు పలు నినాదాలు చేస్తు ర్యాలీ నిర్వహించారు. లక్ష్మి వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఫాదర్ విన్సెంట్ చిత్ర పటానికి నివాళుళు అర్పించిన ఆర్డిటీ సభ్యులు,విద్యార్థినీలు వారి తల్లిదండ్రులు. తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin