Sunday, 07 June 2026 09:13:22 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఎక్కువ వడ్డీకి అప్పులు ఇస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన నర్సంపేట పోలీసులు...

Date : 09 September 2025 01:44 AM Views : 766

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణానికి చెందిన గుజ్జ సుజాత ను అరెస్టు చేసి కోర్టులో హజరు పరిచినట్లు సీఐ తెలిపారు.వివరాలలోకి వెళ్తే గుజ్జా సుజాత నర్సంపేట పట్టణం లో ఎక్కువ వడ్డీకి డబ్బులు అప్పుగా ఇస్తూ,వారి నుండి బూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇన్ని రోజులు వారిని నాన ఇబ్బందులు పెట్టేది.సుజాత మిద నర్సంపేట పోలీసు స్టేషన్ లో చాలా కేసులు నమోదు అవ్వడం వలన ఆమె ఇన్ని రోజులు తప్పించుకొని తిరిగింది.ఆమెను ఈ రోజు నర్సంపేట పోలీసు వారు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాము అని నర్సంపేట ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి తెలిపారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :