Wednesday, 29 July 2026 12:42:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలిసిస్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్...

Date : 21 May 2023 02:09 AM Views : 467

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 60 లక్షల వ్యయంతో 5 మెషీన్స్ తో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్ ను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడు... కిడ్నీ సమస్యలు ఉన్న వారు వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పేద వారికి ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం ఉస్మానియా గాంధీ నిమ్స్ ఆసుపత్రిలో మాత్రమే ఉండేవి. ఈ సమస్యకు పరిష్కారంగా.. డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం 3 నుంచి 83 కు పెంచింది. మరికొన్ని పెంచాలని లక్ష్యంతో ఉంది. యుద్ధ ప్రాతిపాదికన వీటిని ఏర్పాటు చేస్తున్నది. డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛను, ఉచిత బస్‌ పాస్‌కూడా ఇస్తున్నము. ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు జరుగుతున్నాయు. షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 మెషిన్స్ తో 60 లక్షల వ్యయంతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుచేస్తున్నాం. డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, వైద్య శాఖామంత్రి హరీష్ రావు కి ప్రత్యేక కృతజ్ఞతలు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :