Sunday, 13 September 2026 11:19:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు...

Date : 27 November 2022 12:48 AM Views : 547

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ పట్టణంలోని భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం రాజశేఖర్ పాల్గొని ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలంటే మీకంటూ రాజ్యాంగం ఉండాలని బ్రిటిష్ వారు ఎద్దేవా చేసిన క్రమంలో అనేక దేశాలు తిరిగిన ఎవ్వరు కూడా భారతదేశానికి రాజ్యాంగం రాయలేని స్థితిలో రాజ్యాంగ నిపుణులైనటువంటి ఇంగ్లాండుకు చెందిన మేధావి భారత రాజ్యాంగం రాయాలంటే అది కేవలం భారతదేశంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారానే సాధ్యమవుతుందని తెలిపిన క్రమంలో అనేక కులాలు అనేక మతాలు అనేక భాషలు అనేక ప్రాంతాలు ఉన్నటువంటి భారతదేశానికి ప్రపంచ దేశాలే నివ్వరపోయేలా లిఖితపూర్వకమైన రాజ్యాంగం అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి శ్రమ ఎనలేనిదని వారిని స్మరించుకోవడం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కాప శ్రీనివాస్, పాల్వంచ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హెచ్చు మధు,జిల్లా విద్యార్థి నాయకుడు అజ్మీరా సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :