సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక ఐటిసి పిఎస్పీడీ భద్రాచలం యూనిట్ ఐటిసి యూనిట్ హెడ్ మహంతి ,హెచ్ఆర్జిఎం శ్యామ్ కిరణ్ లను మర్యాదపూర్వకంగా శనివారం ఐటీసీ కర్మాగారం లోకలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.... అందరికి ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు సభ్యులందరూ భోగి పండుగ సందర్భంగా ఐటిసి అధికారులను కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఇరువురి అధికారులు సన్మానించి శుభాకాంక్షలు ప్రెస్ క్లబ్ సభ్యులందరూ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ బూర్గంపాడు మండల ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు సితారామచంద్రస్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈ పండుగ నుండి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
-----------------------
Admin