Saturday, 12 September 2026 07:26:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ సిద్ధాంతకర్త నూతన విగ్రహాఆవిష్కరణ ...

Date : 18 September 2022 07:52 AM Views : 534

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : మంసూరాబాద్ డివిజన్ సహారా రెండవ గేటు వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహం పక్కన పూలే యువజన సంఘం, ఓబీసీ పీపుల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ నూతన విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులు, విగ్రహ దాతలు ముద్దగోని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలతో సత్కరించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జ్ఞాపకాలని స్మరించుకుంటూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలను వాళ్ల ఆశయాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీపిసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, లింగోజిగూడ డివిజన్ కార్పోరేటర్ దర్పల్లీ రాజశేఖర్ రెడ్డి, బి ఎన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్,పన్యాల జైపాల్ రెడ్డి,జెనిగే విష్ణువర్ధన్, ఇరిగి రమేష్,చామకూర రాజు, మేడిగా శ్రీధర్,బొంగు వెంకటేశ్ గౌడ్,ఇరిగే రమేష్, బిక్షం గౌడ్,సిలివెరు వెంకట్ గౌడ్,యాదగిరి గౌడ్, రవి గౌడ్, శ్రీనివాస్, బుద్ద సత్యనారాయణ, జె. రాజు, సరస్వతీ,స్వప్న, ఆర్టీసీ కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: