Monday, 14 September 2026 05:11:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

11వ వ్యవసాయ గణన భూక మతాల లెక్కింపు...

Date : 07 October 2022 11:20 PM Views : 741

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో తహసిల్దార్ వారి కార్యాలయము మండల తహసిల్దార్ కే శ్రీధర్ అధ్యక్షతన వీఆర్వో మరియు వీఆర్ఏ లకు శిక్షణ కార్యక్రమము నిర్వహించబడినది. 11వ వ్యవసాయ గణన భూకమతాల లెక్కింపు మండల స్థానిక కార్యాలయంలో భూకమతాల లెక్కింపు పై ఎనుమరేటర్స్ ఐనా వీఆర్వోలకి భూకమతాలపై శిక్షణ కార్యక్రమం జరపడమైనది. ఇందులో ఇనుమురేటర్లైనా వీఆర్వోలు వ్యవసాయదారుల యొక్క వ్యవసాయ సాగు వివరాలు మరియు వారి చిరునామాలు సేకరించడం జరుగుతుంది . దీని ద్వారా వాస్తవిక వ్యవసాయ కమతాల లెక్కింపు, మహిళా రైతుల కమతాలు మరియు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల కమతాలు మొదలైన వివరాలు తెలియను. ఈ గణన ద్వారా దేశవ్యాప్తంగా వ్యవసాయ అభివృద్ధికి పాటించవలసిన విధి విధానాలను చాలా సులభంగా తయారు చేయవచ్చు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కే శ్రీధర్, ఏ ఎస్ ఓ ప్రణీత మరియు అందరూ వి.ఆర్.ఓ లు, వీఆర్ఏలు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :