Saturday, 18 April 2026 08:15:08 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

బాల్కొండ మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ...

Date : 09 December 2022 11:10 PM Views : 443

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో బిఆర్ఎస్ (టిఆర్ఎస్) పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం బిఆర్ఎస్ మండల పార్టీ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా ఆమోదించడంతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మిఠాయిలు పంచి టపాకాయలు కాల్చి ఘనంగా సంబురాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులు లింగాగౌడ్,మండల నాయకులతో కలిసి వారు మాట్లాడాతు .ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయల్లోకీ వెళ్లడం శుభసూచకమని దేశంలో "కేసీఆర్ రావాలి దేశం మారాలి" విదంగా దేశ ప్రజలు మద్దతు ఉంటుందని వారు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,ప్రవేశ పెట్టిన పథకాలే దోహదపడుతుంది వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు సర్పంచులు,ఉప సర్పంచ్ లు,సొసైటీ డైరెక్టర్స్ , ,ఎంపీటీసీలు,రైతు బంధు మండల,గ్రామ కో ఆర్డినేటర్ లు,డైరెక్టర్లు,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,సొసైటీ చైర్మన్,వైస్ చైర్మన్,మండల,గ్రామ,కోప్షన్ సభ్యులు,ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులు,మండల,గ్రామ అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :