Thursday, 30 July 2026 08:04:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆదివాసి మహిళను అడ్డం పెట్టుకొని రెండున్నర కోట్లు కాజేసిన జయ భారతి ట్రైబల్ ఉమెన్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ, బాధ్యులకు న్యాయం చేయాలని డిమాండ్..

Date : 08 May 2025 04:43 PM Views : 798

సర్కార్ టీవీ న్యూస్ / అల్లూరి సీతారామ రాజు జిల్లా : ఆదివాసి డ్వాక్రా మహిళల్ని మోసగించిన ది భారతి ట్రైబల్ ఉమెన్ ఎకనామికల్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ అనే సంస్థ పై చర్యలు తీసుకోవాలి బాధిత మహిళలు రోడ్ ఎక్కారు... చింతూరు : సర్కార్ టీవీ ప్రతినిధి బట్ట ప్రసాద్... చింతూరు పంచాయతీ పరిధిలో రత్నాపురం గ్రామంలో 2019 సంవత్సరంలో ది భారతి ట్రైబల్ ఉమెన్ ఎకనామికల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ అనే సంస్థను ఏర్పాటు చేశారూ. దాదాపు ఆదివాసి డ్వాక్రా మహిళలు 776 మంది సభ్యులు జీవన ఉపాధి కొనసాగిస్తున్నారు జగ్గమ్మ ను ప్రెసిడెంట్ గా ఆ 776 మంది సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జగ్గమ్మ మాట్లాడుతూ ది భారతి ట్రైబల్ ఉమెన్ ఎకనామికల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ 2019 సంవత్సరంలో మా రత్నపురం గ్రామంలో వంజం బుల్లమ్మ w/o సీతయ్య అనే ఆదివాసీ మహిళ దగ్గర 7 ఎకరాలు లీజుకు తీసుకోవడం జరిగింది. ఆ భూమి లీజుకి తీసుకొని దాదాపు ఐదు సంవత్సరాలు అవుతున్న కూడా ఇంతవరకు ఆ భూమి గల వ్యక్తికి డబ్బులు ఇవ్వలేదని బాధ్యురాలు బాధను వెళ్లగొచ్చుకుంది,. ఆ భూమిలో రకరకాల కూరగాయలు కూడా పండించుకోవడం జరిగిందని, అందులో పని చేస్తున్నటువంటి 776 మంది సభ్యులు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అని బాధ్యురాలు చెప్పింది, అయితే నాకు తెలియకుండా కమిటీ సభ్యులతో కూర్చొని మాట్లాడకుండా ఏక నిర్ణయంతో నన్ను తొలగించి, వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తిని ప్రెసిడెంట్ గా పెట్టుకోవడం జరిగింది. ఆ ది భారతి ట్రైబల్ వుమెన్ ఎకనామికల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ మొత్తం కూడా నా పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసి ఉంది.. కరెంటు మీటర్ కూడా నా పేరు మీదుంది కరెంట్ బిల్లు కూడా నా పేరుపై అయితే దాదాపు 40 వేలు వచ్చింది అది ఎన్నిసార్లు పైనున్న వాళ్ళకి తెలియజేసిన పట్టించుకోవడం లేదు. ఆదివాసి మహిళలకు జీవన ఉపాధి కల్పిస్తామని ఆరోజు అనేక మాటలు చెప్పి ఈరోజు దాన్ని అభివృద్ధి చేసేదాంట్లో ఎవరు కూడా ముందుకు రావడం లేదు దాదాపు రెండున్నర కోట్లు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో అయోమయంలో ఉన్న మహిళలు. దీన్ని నడిపించేది హైదరాబాద్ కు చెందిన శంకర్ ప్రసాద్ అనే వ్యక్తి అలానే గోదావరి నాలెడ్జి అనేది కాకినాడలో రవి అనే వ్యక్తి మోతుగూడెం కి చెందిన శరత్ అనే వ్యక్తి కూడా ముఖ్య నిర్వాహకులు, . ఆదివాసి డ్వాక్రా మహిళలు 776 సభ్యులకి జీవన ఉపాధి కల్పించాలి. రెండున్నర కోట్లు రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయో ఎంక్వైరీ చేచి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి అధికారులకి డిమాండ్ బాధిత మహిళలు కోరారు...

-----------------------

బొల్లె రామ్ కుమార్ 99664 46232

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :