సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : చైనా మాంజ ఏం చేయలేదు... కామారెడ్డి పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగరేసిన గాలిపటాల చైనా మాంజ ప్రజలకు తాకి జిల్లాలో పలువురి గొంతులు తెగయి...ఇలాంటి ఘటనలు పున్నరావృతం కాకుండా కామారెడ్డి పట్టణ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు... బైకులపై వెళ్లేవారు ప్రమాదాల బారిన పడకుండా "ఐరన్ కేబుల్" ని బండికి బిగిస్తున్నారు... దీంతో వారిని పట్టణ ప్రజలు పోలీస్ బృందాన్ని అభినందిస్తున్నారు...
-----------------------
Admin