Sunday, 13 September 2026 03:07:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఉడుముల బాల శౌరి ఆధ్వరంలో కానుకలు ప్రధానం చేశారు....

Date : 18 October 2022 10:32 PM Views : 480

సర్కార్ టీవీ న్యూస్ / మహబూబాబాద్ జిల్లా : సైంట్ లూయిస్ గునెళ్ళియ సంస్థ అధ్వర్యంలో వరంగల్ జిల్లా , ఖమ్మం జిల్లా, బిషప్ తండ్రి ఉడుముల బాల గారు దివ్యాంగులకు కానుకలు ప్రధానం చేశారు . ఈ కార్యక్రమంలో ఏసు గుట్ట ఫాదర్లు పీటర్ ఫాదర్ రాజరత్నం ఫాదర్ ఫౌలురాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సెయింట్ లూయిస్ గునేలియా ప్రొవెన్షనల్ ఫాదర్ రోనాల్డ్ గారు మాట్లాడుతూ ప్రతి దివ్యంగులకు మా సంస్థ ద్వారా కులాలకు మతాలకు అధికంగా అందరికీ సహాయం చేసే విధంగా బిషప్ గారు చెప్పిన పద్ధతి ప్రకారం సహాయం అందజేస్తామన్నారు అలాగే బిషప్ గారు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అన్నారు ప్రతి ఒక్కరు మదర్ తెరిసాను ఆదర్శంగా తీసుకుని ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని ప్రత్యేకంగా చెప్పినారు ఇంకా ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ విచారణ ఫాదర్ సైమన్ ఫాతిమా హై స్కూల్ సిస్టర్స డోర్నకల్ విచారణ సిస్టర్ లూ 50 నుంచి 60 దివ్యాంగులు ఈ కార్యక్రమంలో ఏసు గుట్ట మహబూబాద్ విచారణ విశ్వాసులు కూడా పాల్గొన్నారు దివ్యాంగుల తల్లిదండ్రులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరం దివ్యాంగులందరినీ ప్రేమగా చూసుకుని ప్రేమగా మాట్లాడాలని వాళ్ళ లాంటి రోజులు మనకు రావద్దని వాళ్ళ లాంటి వాళ్ళని ఆదరించాలని చివరి ప్రసంగంలో బిషప్ గారు ఉడుముల బాల శౌరి వారు చెప్పినారు ఇటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా బోధించారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: