సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హన్మకొండ ట్రఫిక్ సీఐ సీతారామ్ రెడ్డీ మరియు ఎస్ ఐ కొమురల్లి ఆధ్వర్యంలో హన్మకొండ బస్టాండ్ సర్కిల్ లో డ్రంక్ డ్రైవ్ టెస్ట్ తనిఖీలు చేపట్టారు. నాలబై నాలుగు మంది డ్రంకు డ్రైవ్ లో పట్టుబడటం జరిగింది వీరి పై కేసు రాసి కోర్ట్ కు పంపడం జరిగింది... అందులో ఓ పెద్దాయన ఇప్పటికీ మూడు సార్లు పట్టుబడటం విశేషం. ఈ యొక్క తనిఖీలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పాషా, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొనడం జరిగింది....
-----------------------
Admin