సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ వెనుక టైర్ల క్రింద పడడం వల్ల అతని ఒక ప్రక్క భాగం ఎముకలు అన్ని విరిగిపోయాయి. వివరాల్లోకెళ్తే అతని పేరు చందర్రావు ఎల్ఐసి ఏజెంట్ గా పని చేస్తున్నాడు.....
-----------------------
Admin