Monday, 14 September 2026 06:04:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు...

Date : 09 July 2023 07:23 AM Views : 306

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : రైతు బాంధవుడైన వైయస్సార్ జయంతి వేడుకల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షులు కామిశెట్టి రవికుమార్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి వేడుకలను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైస్ షర్మిలమ్మ ఆదేశాల మేరకు పాలేరు నియోజకవర్గంలో కర్ణగిరి లో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహా నాయకునికి మరణం లేదని తెలుగు ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిన మహా నాయకుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీ పీ మఠంపల్లి మండల అధ్యక్షులు బలుసుపాటి రవి చింతలపాలెం వైయస్సార్టిపీ మండల అధ్యక్షులు షేక్ నాగులుమీరా వైయస్సార్టీపీ నేరేడుచర్ల మండల అధ్యక్షులు తురక శ్రీను వైయస్సార్టీపీ నేరేడుచర్ల పట్టణ అధ్యక్షులు కుక్కడపు ఉపేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: