సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్.పి.ఐ పార్టీ జిల్లా నాయకులు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్ మద్దిశెట్టి సామెల్ ఆదేశాలు అనుసారం పాల్వంచ డి.ఎస్.పి కె వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్.పి.ఐ జిల్లా పార్టీ నాయకులు ఇస్రం శ్రీనివాసరావు , కె.వి.ఆర్ మూర్తి, సుధాకర్ మరియు కొందరు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin