Tuesday, 15 September 2026 09:34:49 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మొదలే గిట్ల అయితే ముందు ముందు ఎట్లా... - ఎవరికి సమాచారం లేకుండా కార్యవర్గ సమావేశం.

Date : 14 January 2023 10:36 AM Views : 667

సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ మొదటి కార్యవర్గ సమావేశం శుక్రవారం ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా రహస్యంగా జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రైతులకు సంబంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించకపోవడం విచారకరం. వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటే రైతుల బాగోగులు కోసం ఏర్పాటు చేసే ఓ కమిటి... అట్టి కార్యవర్గ సమావేశంలో రైతుల విషయాన్ని ప్రస్తావించకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే ఏర్పాటు చేసుకున్న ఓ కమిటీగా నూతన నియామకమైన కార్యవర్గ సభ్యులు అనుకుంటున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. మొదటి కార్యవర్గ సమావేశంలో రైతుల ప్రస్తావనే లేవనెత్తాక పోవడం దారుణమని అంటున్నారు. ఇట్టి కార్యవర్గ సమావేశం కనీసం జర్నలిస్టులకు కూడా సమాచారం ఇవ్వకుండా నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి కార్యవర్గ సమావేశం సమాచారం అందరికీ ఇవ్వాలని అంటున్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులుతన్నీరు హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టిలకు తీసుకెళ్తామన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: