Friday, 08 May 2026 11:37:53 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

లింగరాజు కుటుంబానికి అండగా నిలిచిన పిల్లుట్ల రఘు...

Date : 05 September 2023 06:36 AM Views : 353

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం లోని మేళ్ళ చెరువు మండల కేంద్రంలో అన్నారోగ్యం తో ఇటీవల మరణించిన చేగుండి లింగరాజు కుటుంబానికి ఓజో ఫౌండేషన్ సభ్యుల ద్వారా 5000 రూపాయలు ఆర్థిక సాయం హుజూర్ నగర్ యువ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘు అందజేశారు .ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ మెళ్ళ చెరువు లోని దేవాలయాలకు , నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డ పెళ్లిలకి, దశదిన కార్య క్రమాలకు రఘు ఆర్థిక సహాయం అందించడనీ రాబోయే రోజుల్లో రఘు లాంటి యువ నాయకుడు ని గెలిపించుకుని మా సమస్యలు రఘు ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు .ఈ కార్యక్రమంలో మెల్ల చెరువు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: