సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా లో ఓయూ ఉద్యమ నేత సురేష్ యాదవ్ వివాహ కార్యక్రమానికి హాజరైన ఉస్మానియా యూనివర్సిటీ మిత్రులు, జర్నలిస్టు మిత్రులు మన తొలి వెలుగు రఘు ,డాక్టర్ నెహ్రూ నాయక్ బిజెపి రాష్ట్ర నాయకులు , సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధి భారతీయ జనతా పార్టీ,అడ్వకేట్ బాలాజీ పవార్,డాక్టర్ బుల్లెట్ కృష్ణ ,బిజెపి పార్టీ సూర్యపేట జిల్లా యూత్ అధ్యక్షులు బట్టు మహేందర్ యాదవ్ ,ఓయూ ఉద్యమ నేత రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin