సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలంలో అనంత గ్రామీణ బ్యాంక్ మేనేజర్ kv నిత్య కుమార్ కేజీబీ పాఠశాల నందు ' దేశంలో అవినీతి నిరోధంపై' ఎస్సే రైటింగ్ కండక్ట్ చేశారు దీనిలో ప్రతిభ కనబరిచిన ముగ్గురు పిల్లలు దానిలో ఫస్ట్ ఎం హేమలత టెన్త్ క్లాస్ , సి స్నేహలత టెన్త్ క్లాస్, నైన్త్ క్లాస్ భావన ఈ పిల్లలకు బ్యాంక్ మేనేజర్ బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవి స్కూల్ ఇన్చార్జ్ అయినటువంటి షబాన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ kv నిత్య కుమార్ కేజీబీవి పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు
-----------------------
Admin