సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముక్కునూరు పాలెం గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు పెట్టి కోడిపందాలు [ బెట్టింగ్ ] ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్ఐ ఆర్ అశోక్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు... జామాయిల్ తోట సమీపంలో జరుగుతున్న కోడిపందాలు రైట్ నిర్వహించారు, 8 మంది వ్యక్తులు రెండు కోడిపుంజులు రెండు కోడి కత్తులు 4000 రూపాయల బెట్టింగ్ డబ్బులు పట్టుబడినట్టు ఎస్ఐ ఆర్ అశోక్ తెలిపారు. పంచనామ అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు పేర్కొన్నారు సిబ్బందితో ఈ రైట్లో పాల్గొన్నారు...
-----------------------
Admin