సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ కలెక్టరేట్లో 17వ తేదీ తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ డిసిసి అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు...
-----------------------
Admin